ఎత్తర జెండా జపాన్ వెర్షన్.. చెర్రీ, తారక్, అలియాలను దింపేశారంతే !!
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించింది.
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించింది. కలెక్షన్లలో సరికొత్త రికార్డులు నెలకొల్పిన ఈ సినిమాకు గతంలో ఏ భారతీయ చిత్రానికి రాని విధంగా వసూళ్లు వచ్చాయి. ఇక ఈ సినిమాలోని పాటలు, యాక్షన్ సీక్వెన్స్, ఎలివేషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు వీటిని అనుకరిస్తూ స్పూఫ్‌లు, రీల్స్ చేస్తున్నారు. వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే జపాన్‌కు చెందిన హీరోమునియేరు (Hiromunieru) అనే ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఎక్కువగా తెలుగు సినిమాల పాటలు కవర్ సాంగ్స్, ప్రాంక్, ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.
మరిన్ని వీడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Also Read:
Ram Charan: రాఖీభాయ్‌ను ఓ రేంజ్లో పొగిడేసిన చెర్రీ !!
ఓకే సినిమాలో మామా అల్లుడు !! అయితే కండీషన్ అప్లై అన్న అల్లుడు !!
హాస్టల్ ను బార్ చేసిన 10th క్లాస్ స్టూడెంట్స్ !! నెట్టింట ట్రేండింగ్
ఓరినీ తెలివి తెల్లార… ఐపీఎల్ కోసం ఏకంగా హాట్‌స్టార్ హ్యాక్ చేసిండు
వీడెవడండీ బాబు !! ఏకంగా కారును హెలికాఫ్టర్ గ మార్చేశాడు !! మీరు ఓ లుక్ వేయండి
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

