Bhola Shanklar: బుక్ మై ఫో ఎఫెక్ట్.. పరువు పోయిందిగా !!
భోళా శంకర్ చిరు రేంజ్ సినిమా కాదనే టాక్ టాలీవుడ్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో.. అన్‌లైన్ టికెటింగ్ యాప్ బుక్ మై షో తీసుకొచ్చిన కొత్త ఫీచర్ .. చిరు సినిమాను మరింతగా దెబ్బ కొట్టింది. ఇంతకీ ఏంటా ఫీచర్ అని అంటారా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూసేయండి! ఆషిష్ హేమ్ రజినీ.. బుక్ మై షో సీఈవో.. అండ్ కో ఫౌండర్ ! ఈయన తీసుకొచ్చిన బుక్ మై షో ప్లాట్ ఫాం.. ఫిల్మ్ ఇండస్ట్రీలో రిమార్కబుల్ చేంజ్ నైతే తీసుకొచ్చింది.
భోళా శంకర్ చిరు రేంజ్ సినిమా కాదనే టాక్ టాలీవుడ్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో.. అన్‌లైన్ టికెటింగ్ యాప్ బుక్ మై షో తీసుకొచ్చిన కొత్త ఫీచర్ .. చిరు సినిమాను మరింతగా దెబ్బ కొట్టింది. ఇంతకీ ఏంటా ఫీచర్ అని అంటారా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూసేయండి! ఆషిష్ హేమ్ రజినీ.. బుక్ మై షో సీఈవో.. అండ్ కో ఫౌండర్ ! ఈయన తీసుకొచ్చిన బుక్ మై షో ప్లాట్ ఫాం.. ఫిల్మ్ ఇండస్ట్రీలో రిమార్కబుల్ చేంజ్ నైతే తీసుకొచ్చింది. ఎన్నో ఫీచర్స్ అండ్ ఫెసిలిటీస్‌తో ఇండియాస్ నెంబర్ వన్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫాంగా హిస్టరీకెక్కింది. ఇక ఈ కమ్రంలోనే టికెటింగ్ ప్లాట్ ఫాం.. ట్రెండింగ్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. అంటే ఓ సినిమాను.. బుక్ మై షో ప్లాట్ ఫాంలో.. లాస్ట్ వన్ హవర్లో.. ఎంత మంది బుక్ చేసుకున్నారన్నది లెక్కగట్టి చెప్పడం. అయితే దీని ప్రకారం చిరు భోళా శంకర్ మూవీ డిజాస్టర్ రెస్పాన్స్‌ను మూటగట్టడమే ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2 సినిమాల దెబ్బతో దిక్కుతోచని స్థితిలో ప్రొడ్యూసర్ !!
Bhola Shankar: చిరుకు ముందే తెలుసా ?? అందుకేనా ఆ సైలెన్స్ ??
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

