2 సినిమాల దెబ్బతో దిక్కుతోచని స్థితిలో ప్రొడ్యూసర్ !!
సినిమా బిజినెస్‌ను గ్యాబ్‌లింగ్‌గా.. కోట్ చేస్తుంటారు ఈ బిజినెస్ గురించి తెలిసిన చాలా మంది పెద్దలు. మరి గ్యాబ్లింగ్ అంటేనే.. మన ప్రమేయం లేకుండా.. డబ్బులు రావడం పోవడం.. చేతులు మారడం! ఈ లెక్కన సినిమాల్లో కూడా ఇంతేగా మరి! ఇదే కాదు.. ఇక్కడ లక్కు..కోట్ల మంది లైకింగ్ అందుకు తగ్గ కాస్త లాజికల్ ఎఫర్ట్ కూడా అవసరం! ఎట్ ప్రజెంట్ ఇవే మిస్ అవుతున్నాయి కనుకనే.. వరుసగా బ్యాక్ బ్యాక్ రెండు ఫ్లాప్‌లతో.. దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు ఈ స్టార్ ప్రొడ్యూసర్.
సినిమా బిజినెస్‌ను గ్యాబ్‌లింగ్‌గా.. కోట్ చేస్తుంటారు ఈ బిజినెస్ గురించి తెలిసిన చాలా మంది పెద్దలు. మరి గ్యాబ్లింగ్ అంటేనే.. మన ప్రమేయం లేకుండా.. డబ్బులు రావడం పోవడం.. చేతులు మారడం! ఈ లెక్కన సినిమాల్లో కూడా ఇంతేగా మరి! ఇదే కాదు.. ఇక్కడ లక్కు..కోట్ల మంది లైకింగ్ అందుకు తగ్గ కాస్త లాజికల్ ఎఫర్ట్ కూడా అవసరం! ఎట్ ప్రజెంట్ ఇవే మిస్ అవుతున్నాయి కనుకనే.. వరుసగా బ్యాక్ బ్యాక్ రెండు ఫ్లాప్‌లతో.. దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు ఈ స్టార్ ప్రొడ్యూసర్. ఆయన ఎవరో కాదు.. థంబ్‌నెయిన్లో చూశారుగా.. ఆయనే అనిల్ సుంకర! అనిల్ సుంకర! ఓ పక్క అడ్వాన్ సాఫ్ట్ ఇంటర్నేషనల్ కంపెనీకి CEOగా కొనసాగుతూనే.. మరో పక్క ప్రొడ్యూసర్గా 14 రీల్స్ ప్రొడక్షన్స్‌లోనూ.. ఏకే ఎంటర్ టైన్మెంట్స్‌లోనూ.. సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికితోడు.. అప్పడప్పుడు.. రైటర్ అండ్ డైరెక్టర్‌గా కూడా ట్రాన్స్ ఫాం అవుతూ.. ఇండస్ట్రీలో మల్టీట్యాలెంటెడ్ ప్రొడ్యూసర్ అనే టాక్ వచ్చేలా చేసుకున్నారు. ఇక అలాంటి ఈ ప్రొడ్యూసరే.. అఖిలే ఏంజెట్ సినిమా డిజాస్టర్ అవడంతో కోట్లతో నష్టపోయారు. ప్రొడ్యూసర్‌గా తన వైఫల్యం కూడా ఈ సినిమా డిజాస్టర్ రిజెల్ట్ కు కారణం అంటూ ఒప్పుకుని అప్పట్లో వార్తల్లోకి కూడా ఎక్కారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bhola Shankar: చిరుకు ముందే తెలుసా ?? అందుకేనా ఆ సైలెన్స్ ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

