Bhola Shankar: చిరుకు ముందే తెలుసా ?? అందుకేనా ఆ సైలెన్స్ ??
ఓ సినిమా...! స్టోరీ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో.. అది హిట్టో ఫట్టో తెలియకపోవచ్చు. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో... ఆ సినిమా రిజెల్ట్ ను ఎవరూ గెస్ చేయలేకపోవచ్చు. కానీ షూటింగ్‌లో అలా కాదుగా...! ఓ హాఫ్ షూటింగ్ అయిపోయాక ఆ బొమ్మ భవిష్యత్తు ఏంటో.. చేసే హీరోకు.. కొంచెమైనా తెలిసిపోతుందిగా..! అందులో హిట్ ని తెలిసిపోతుంటే ఖుషీనే..! కానీ ఫట్టని అనిపిస్తేనే చెప్పలేని బాధేగా..! సినిమా ఆపని పరిస్థితేగా..! అయినా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడాల్సిన విధేగా..! అయితే భోళా శంకర్ విషయంలో
ఓ సినిమా…! స్టోరీ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో.. అది హిట్టో ఫట్టో తెలియకపోవచ్చు. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో… ఆ సినిమా రిజెల్ట్ ను ఎవరూ గెస్ చేయలేకపోవచ్చు. కానీ షూటింగ్‌లో అలా కాదుగా…! ఓ హాఫ్ షూటింగ్ అయిపోయాక ఆ బొమ్మ భవిష్యత్తు ఏంటో.. చేసే హీరోకు.. కొంచెమైనా తెలిసిపోతుందిగా..! అందులో హిట్ ని తెలిసిపోతుంటే ఖుషీనే..! కానీ ఫట్టని అనిపిస్తేనే చెప్పలేని బాధేగా..! సినిమా ఆపని పరిస్థితేగా..! అయినా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడాల్సిన విధేగా..! అయితే భోళా శంకర్ విషయంలో కూడా చిరు ఇదే చేశారా? అంటే అవుననే అంటున్నారు కొంత మంది ఫిల్మ్ క్రిటిక్స్ అండ్ మెగా స్టార్ డైహార్డ్ ఫ్యాన్స్. ఎస్ ! భోళా శంకర్ షూటింగ్ ప్రోగ్రెస్ దగ్గర నుంచి అప్డేట్స్ అండ్ చిరు మూమెంట్స్ వరకు అన్నీ నిషితంగా గమనిస్తూ వస్తున్న కొంత మంది ఫిల్మ్ క్రిటిక్స్, ఫిల్మ్ అనలిస్ట్స్, మెగా ఫ్యాన్స్ అండ్ కొంత మంది నెటిజెన్స్… నెట్టింట ఓ విషయాన్ని కాస్త వైరల్ అయ్యేలా చెబుతున్నారు. భోళా రిజెల్ట్‌ను చిరు ముందే పసిగట్టారని.. అందుకే ప్రమోషన్స్‌లో అంత యాక్టివ్‌గా మూవ్ అవలేదని వారి పోస్టుల్లో కోట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

