పక్కా ప్లానింగ్ తో ఉన్న భాగ్యశ్రీ, రుక్మిణి.. 2026 మాదే అంటున్న ముద్దుగుమ్మలు
తెలుగు చిత్ర పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఆకట్టుకున్న భాగ్యశ్రీ బోర్సేకు నిర్మాత స్వప్నాదత్ లేడీ సెంట్రిక్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు, రుక్మిణి వసంత్ బాలీవుడ్ ప్రవేశం కోసం కథలు వింటున్నారు. 2026లో ఈ ఇద్దరు నటీమణులు సరికొత్త జానర్‌లలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తమ ప్రతిభను నిరూపించుకున్న ఇద్దరు నటీమణులు వచ్చే ఏడాది సరికొత్త రంగాల్లోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తమ ప్రతిభను నిరూపించుకున్న ఇద్దరు నటీమణులు వచ్చే ఏడాది సరికొత్త రంగాల్లోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతున్నారు. వారిలో ఒకరు భాగ్యశ్రీ బోర్సే కాగా, మరొకరు రుక్మిణి వసంత్. భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లో తన తొలి చిత్రం మిస్టర్ బచ్చన్ విడుదల కాకముందే పలు ప్రాజెక్టులకు సంతకాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఏడాది ఆమె నటించిన కింగ్‌డమ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన కాంత, ఆంధ్రా కింగ్ చిత్రాలు కూడా ఆమె ఖాతాలో మంచి విజయాలుగా నమోదయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nani: బిగ్ క్లాష్‌కు రెడీ అంటున్న నేచురల్ స్టార్
The Raja saab: ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాజాసాబ్ టీమ్
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కథ వెనుక అసలు రహస్యం ఇదే
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

