Pushpa 2 – Kantara: కాంతారను ఫాలో అవుతున్న పుష్ప రాజ్.. ఊహించని రీతిలో సర్ప్రైస్..
గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో.. యాటిట్యూడ్ క్యారెక్టరైజేషన్‌తో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఫిల్మ్ పుష్ప. రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైన ఈ సినిమా.. ఎట్ ప్రజెంట్ తన స్టోరీ లైన్ చేంజ్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.
గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో.. యాటిట్యూడ్ క్యారెక్టరైజేషన్‌తో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఫిల్మ్ పుష్ప. రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైన ఈ సినిమా.. ఎట్ ప్రజెంట్ తన స్టోరీ లైన్ చేంజ్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. కాంతార కాన్సెప్ట్ ను అడాప్ట్ చేసుకున్నారా అనే టాక్ నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది.ఎస్ ! కాంతార సినిమా.. క్లైమాక్స్‌లో హీరో రిషబ్ షెట్టి పంజర్ల వేషధారణలో.. ముఖమంతా పసుపు పూసుకుని, కిరీటం పెట్టుకుని, మెడలో మల్లెపూలు.. కనకాంబరాల దండలు వేసుకుని.. కత్తిరిచ్చిన కొబ్బరి ఆకులను దుస్తులుగా ధరించి మనకు కనిపిస్తారు. విలన్‌లను చీల్చిచండాడుతాడు. తన ప్రజలను.. తన భూమిని కాపాడుకుంటాడు. అక్కడి స్థానిక సంస్కృతి సంప్రదాయల గురించి చుట్టుపక్కల వారికి తెలిసేలా చేస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

