Pan India Movies: పాన్ ఇండియా పేరుతో టాలీవుడ్ పరువు గంగలో కలుపుతున్నారా..?
పాన్ ఇండియన్ సినిమా చేయడం కాదు.. ప్లానింగ్ కూడా అలా ఉంటేనే హిట్ కూడా అంత గట్టిగా వస్తుంది. తాజాగా దసరా విషయంలో నాని అండ్ టీం ఇదే చేస్తున్నారు. సౌత్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ చిత్రం.
పాన్ ఇండియన్ సినిమా చేయడం కాదు.. ప్లానింగ్ కూడా అలా ఉంటేనే హిట్ కూడా అంత గట్టిగా వస్తుంది. తాజాగా దసరా విషయంలో నాని అండ్ టీం ఇదే చేస్తున్నారు. సౌత్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ చిత్రం.. నార్త్‌లో మాత్రం మెల్లగా పికప్ అవుతుంది. దానికోసమే దసరా మేకర్స్ ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసారు. మరి అది వర్కవుట్ అవుతుందా..? అయితే దసరాకు వచ్చే లాభమేంటి..? ఇదే తరహాలో ఇంతకుముందు వచ్చిన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..