Maa Elections 2021: బాలయ్య విష్ణు వైపే.. థాంక్స్ చెప్పిన విష్ణు.. వీడియో
మా ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ.. అభ్యర్థులు, మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్.. తన తోటి కళాకారులతో కలివిడిగా మాట్లాడుతూ.. తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుండగా..
మా ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ.. అభ్యర్థులు, మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్.. తన తోటి కళాకారులతో కలివిడిగా మాట్లాడుతూ.. తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుండగా.. మంచు విష్ణు ఇండస్ట్రీలోని బడా హీరోలను కలుస్తూ.. తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విష్ణు తాజాగా బాలకృష్ణను కలిశారు. అయితే ఇప్పటికే తండ్రి మోహన్ బాబుతో కలిసి మంచు విష్ణు.. సూపర్ స్టార్ కృష్ణని కలిశారు. మా అధ్యక్షరేసులో తమ పక్షాన నిలవాలని కోరారు. అందుకు కృష్ణ కూడా సానుకూలంగా స్పందించి.. విష్ణుకు మద్దతు తెలిపారు. ఇక తాజాగా విష్ణు, నందమూరి హీరో బాలకృష్ణను కలసి మా ఎన్నికల్లో సపోర్ట్ చేయమని కోరారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Nani: నాని భారీ ప్లాన్.. పాన్ ఇండియా దిశగా అడుగులు.. వీడియో
Jai Bhim: సూర్య ‘జై భీమ్’ వచ్చేస్తోంది.. అమెజాన్‌లో.. వీడియో
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

