Nani: నాని భారీ ప్లాన్.. పాన్ ఇండియా దిశగా అడుగులు.. వీడియో
న్యాచురల్ స్టార్ నాని… సినీ ఇండస్ట్రీలోనే స్పెషల్ ఇమేజ్.. యూత్ మాత్రమే కాకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం అమితంగా ఇష్టపడే హీరో. సహజమైన నటనతో పక్కింటి అబ్బాయిగా అనిపిస్తాడు నాని.
న్యాచురల్ స్టార్ నాని… సినీ ఇండస్ట్రీలోనే స్పెషల్ ఇమేజ్.. యూత్ మాత్రమే కాకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం అమితంగా ఇష్టపడే హీరో. సహజమైన నటనతో పక్కింటి అబ్బాయిగా అనిపిస్తాడు నాని. అలాగే.. నాని సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. కంటెంట్ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని నాని ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. ఇప్పటివరకు నాని చేసిన అన్ని సినిమాలను జనాలు ఎక్కువగా ఆదరించారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఈ హీరోతో సినిమాలను చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని.. మంచి టాక్ సొంతం చేసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Jai Bhim: సూర్య ‘జై భీమ్’ వచ్చేస్తోంది.. అమెజాన్‌లో.. వీడియో
బెల్లం, శనగలు కలిపి తింటే ఇన్ని లాభాలా.. అస్సలు వదలరు.. వీడియో
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

