Pathaan: షారుఖ్ టీంపై భజరంగ్ దళ్ దాడి !! ఎందుకంటే ??
షారుఖ్ పఠాన్ రిలీజ్ డేట్ దగ్గరవుతున్న వేళ... ఈ సినిమాపై ... సినిమాలోని అశ్లీలత పై... నిరసన వ్యక్తం చేయడాన్ని ఉధృతం చేశాయి హిందుత్వ సంఘాలు.
షారుఖ్ పఠాన్ రిలీజ్ డేట్ దగ్గరవుతున్న వేళ… ఈ సినిమాపై … సినిమాలోని అశ్లీలత పై… నిరసన వ్యక్తం చేయడాన్ని ఉధృతం చేశాయి హిందుత్వ సంఘాలు. ఓ పక్క సెన్సార్ బోర్డ్ కత్తెర్లు.. మరో పక్క బాలీవుడ్ నంచే వస్తున్న కామెంట్స్ వెరసి.. వారు కూడా ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఆ క్రమంలోనే అందర్నీ షాక్ చేస్తూ… షారుఖ్ ప్రమోషన్ టీం పై దాడి చేశారు భజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు. దాడి చేయడమే కాదు.. చిన్న పాటి బీభత్సం సృష్టించి… ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. జాన్ 25న పఠాన్ ఫిల్మ్ రిలీజ్ అవుతున్న సందర్భంగా… గుజరాత్ అహ్మదాబాద్‌లో భజరంగ్ దల్ కార్యకర్తలు రెచ్చిపోయారు. కర్ణావతి ప్రాంతంలోని పఠాన్ ప్రమోన్స్ కోసం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఒక్క సారిగా ఆ టీంపై విరుచుకుపడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pathaan: బ్లూ ఫిల్మ్‌కేం తక్కువ కాదు.. షాకింగ్ కామెంట్స్..
S. S. Rajamouli: ప్రౌడ్ మూమెంట్ !! దేశం గర్విచేలా.. అవార్డు అందుకున్న జక్కన్న !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

