Pathaan: బ్లూ ఫిల్మ్‌కేం తక్కువ కాదు.. షాకింగ్ కామెంట్స్..
సినిమాల్లో గ్లామర్ డోస్ పెరుగుతోందా..? హీరోయిన్లు మరీ గ్లామర్ షో చేస్తున్నారా? దీన్నే ఫ్యాషన్గా కోట్ చేస్తూ.. యంగ్ ఇండియన్స్‌ను మారేలా చేస్తున్నారా? మొత్తంగా ఇండియన్ కల్చర్‌కే మచ్చ తెస్తున్నారా..?
సినిమాల్లో గ్లామర్ డోస్ పెరుగుతోందా..? హీరోయిన్లు మరీ గ్లామర్ షో చేస్తున్నారా? దీన్నే ఫ్యాషన్గా కోట్ చేస్తూ.. యంగ్ ఇండియన్స్‌ను మారేలా చేస్తున్నారా? మొత్తంగా ఇండియన్ కల్చర్‌కే మచ్చ తెస్తున్నారా..? అంటే అవుననే అంటున్నారు బీజేపీ నేతలు. బీజేపీ నేతలే కాదు.. హిందుత్వ వాదులు.! అనడమే కాదు.. సినిమాల్లో కాస్త అభ్యంతరకరంగా ఏది అనిపించినా.. కనిపించినా.. బాహాటంగానే విమర్శిస్తున్నారు. అవసరమైతే సినిమాను అడ్డుకుంటామంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్… పఠాన్ విషయంలోనూ ఇదే చేశారు. ఈ సినిమా బ్లూ ఫిల్మ్ కేం తక్కుత కాదంటూ.. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎస్ ! షారుఖ్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కిన ‘పఠాన్’ సినిమా నుంచి ఇటీవల రిలీజైన ‘బేషరమ్ రంగ్’ సాంగ్ పై తీవ్రంగా అభ్యంతరాలు వచ్చిన వేళ… ఈ సినిమా పై తాజాగా కామెంట్స్ చేశారు శక్తి మాన్. అదే శక్తిమాన్ ఫేమ్ ముఖేష్ ఖన్నా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
S. S. Rajamouli: ప్రౌడ్ మూమెంట్ !! దేశం గర్విచేలా.. అవార్డు అందుకున్న జక్కన్న !!
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త
ఐఫోన్ కావాలన్న ప్రియురాలు.. మైనర్ ఏం చోరీ చేసాడంటే..
ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!
బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!
పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ

