Sonu Sood: సోనూ సూద్‌కు పోలీసుల సీరియస్ వార్నింగ్ !!
కరోనా విజృభిస్తున్న టైంలో పేదలందరికీ దేవుడయ్యారు సోనుసూద్. దేహీ అన్నవారికి సాయం చేసి.. మంచి వ్యక్తిగా పేరుగాంచారు. కరోనా కారణంగా చితికిన వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేశారు.
కరోనా విజృభిస్తున్న టైంలో పేదలందరికీ దేవుడయ్యారు సోనుసూద్. దేహీ అన్నవారికి సాయం చేసి.. మంచి వ్యక్తిగా పేరుగాంచారు. కరోనా కారణంగా చితికిన వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేశారు. తన సేవతో.. సేవా గుణంతో.. త్రూ అవుట్ ఇండియా ట్రెండ్ అయి కూర్చున్నారు. ఇక ఇప్పుడేమో.. కాస్త అత్యుత్సాహంతో… నార్త్ రైల్వే పోలీసుల నుంచి వార్నింగ్ వచ్చేలా చేసుకున్నారు. ఈ న్యూస్‌తో అందర్నీ తన వైపే చూసేలా చేసుకుంటున్నారు. ఎస్ ! ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో పోస్ట్ చేసే నెట్టింట వైరల్ అయ్యే సోనూ సూద్.. ఇటీవల నార్త్ రైల్‌లో పుట్ బోర్డింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. అయితే ఇప్పుడీ వీడియోపైనే తాజాగా సీరియస్ అయింది నార్త్ రేల్వే. సీరియస్ అవ్వడమే కాదు.. మరోసారి ఇలాంటివి చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చేలా చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ విషయం లో చిరును వెనక్కి నెట్టిన బాలయ్య !! నెట్టింట వైరల్
Prabhas: యాంకర్ అడిగిన డబల్ మీనింగ్ ప్రశ్నకు ప్రభాస్ నాటీ రియాక్షన్
Dil Raju: రాఖీ భాయ్‌తో.. దిల్ రాజు పాన్ ఇండియన్ సినిమా..
Dhamaka: KGF2 రికార్డును సమంచేసిన రవితేజ ధమాకా
Allu Arha: ప్రిన్స్ మహేష్ సినిమాలో అర్హ పాప !!
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

