S. S. Rajamouli: ప్రౌడ్ మూమెంట్ !! దేశం గర్విచేలా.. అవార్డు అందుకున్న జక్కన్న !!
బాహుబలి సినిమాతో ... టాలీవుడ్ సినిమాను పాన్ ఇండియన్ స్థాయికి తీసుకెళ్లడమే కాదు.. ఆ ఫీట్ చేసిన ఫస్ట్ డైరెక్టర్ గా హిస్టరీ క్రియేట్ చేశారు. పాన్ ఇండియన్ పితామహుడనే నామ్ కమాయించారు.
బాహుబలి సినిమాతో … టాలీవుడ్ సినిమాను పాన్ ఇండియన్ స్థాయికి తీసుకెళ్లడమే కాదు.. ఆ ఫీట్ చేసిన ఫస్ట్ డైరెక్టర్ గా హిస్టరీ క్రియేట్ చేశారు. పాన్ ఇండియన్ పితామహుడనే నామ్ కమాయించారు. ఇండియాన్ డైరెక్టర్లలో.. నెంబర్ 1 తనే అనే టాక్ తెచ్చుకున్నారు. డైరెక్టర్లందరూ తననే ఫాలో అయ్యేలా కూడా చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా ఓ ఇంటర్నేషనల్ అవార్డునేఅందుకున్నారు మన జక్కన్న. ఎస్ ! ఇండియన్ టిపికల్ ఎమోషన్‌ను… ఇద్దరి మధ్య ఉన్న దోస్తీనీ ఎంతో ఎమోషనల్‌గా లార్జర్ దెన్ లైఫ్‌గా.. ట్రిపుల్ ఆర్ సినిమాలో చూపించిన జక్కన్న… ఆ సినిమాతో హాలీవుడ్లోనే డైరెక్టర్‌గా గుర్తింపుతెచ్చుకున్నారు. తన ట్యాలెంట్‌తో.. హాలీవుడ్‌లో విపరీతంగా బజ్ చేశారు. తనకంటూ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

