Waltair Veerayya: చిరు ప్రీరిలీజ్ ఈవెంట్ బ్రేక్ !! ఎందుకంటే ??
బాలయ్య వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏదైతే జరిగిందో.. చిరు వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా అదే జరగనుందా..? ఈ సినిమా ప్రీ రిలీజ్‌కు కూడా బ్రేక్ పడనుందా..?
బాలయ్య వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏదైతే జరిగిందో.. చిరు వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా అదే జరగనుందా..? ఈ సినిమా ప్రీ రిలీజ్‌కు కూడా బ్రేక్ పడనుందా..? లేక ప్రీ రిలీజ్ వెన్యూ వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు మారనుందా..? అంటే అవుననే లీక్ ఇస్తున్నారు వాల్తేరు వీరయ్య మూవీ మేకర్స్. ఎస్ ! ఏపీలో రిలీజ్ చేసిన కొత్త జీవో మేరకు… విశాలమైన ప్రదేశంలో మాత్రమే ఈవెంట్స్ చేసుకోవాలనే ఆ జీవోలో ఉన్న రూల్ మేరకు.. చిరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా వైజాగ్ ఆర్కే బీజ్ నుంచి తరలించాలని చూస్తున్నారట మేకర్స్. బాలయ్య వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను.. ఒంగోలులోనే వేరే చోటుకు మార్చడం.. అందుకు ఏపీ పోలీసులను ఒప్పించడంలో చాలా కష్టపడడంతో.. వీరయ్య విషయంలో ఇలాంటివి జరగకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు మైత్రీ మూవీస్ అండ్ ఈవెంట్ మేకర్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pathaan: షారుఖ్ టీంపై భజరంగ్ దళ్ దాడి !! ఎందుకంటే ??
Pathaan: బ్లూ ఫిల్మ్‌కేం తక్కువ కాదు.. షాకింగ్ కామెంట్స్..
S. S. Rajamouli: ప్రౌడ్ మూమెంట్ !! దేశం గర్విచేలా.. అవార్డు అందుకున్న జక్కన్న !!
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

