కోట్లున్న స్టార్ హీరో.. రూపాయి ఆశించకుండా ఆటోవాలా సాయం
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను తన ఇంట్లోనే కత్తితో పొడిచిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశ్ పౌరుడని విచారణలో తేలింది. ఘటన జరిగిన 70 గంటల తర్వాత ఎట్టకేలకు ముంబై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. జనవరి 15న అర్థరాత్రి బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడిన నిందితులు కత్తితో నటుడిపై దాడి చేశారు.
నిందితుడు వరుసగా ఆరుసార్లు కత్తితో పొడిచి పరారయ్యాడు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సైఫ్ అలీఖాన్ ప్రాణాలను కాపాడంతో ఓ ఆటో డ్రైవర్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆ ఆటో డ్రైవర్ మీడియాతో మాట్లాడాడు. సైఫ్ అలీఖాన్ ఇంట్లో కోటి రూపాయల విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే అలాంటి సమయంలో సైఫ్‌కి ఓ ఆటో సాయంగా వచ్చింది. ఆ రాత్రి, సైఫ్ రక్తపు మడుగులో పడి ఉండగా, అతని సహాయకుడు ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం కోసం పిలిచాడు. అక్కడే ఉన్న భజన్ సింగ్ అనే ఆటో డ్రైవర్ సైఫ్‌ను సేఫ్ గా ఆస్పత్రికి తీసుకెళ్లిపోయాడు. తెల్లటి బట్టలతో, రక్తంతో నిండిన వ్యక్తి కారులోకి రావడం చూసిన భజన్ సింగ్‌కి ఆ వ్యక్తి సైఫ్ అలీఖాన్ అని కూడా తెలియదట. ‘రక్తంతో తడిసిన వ్యక్తి నా కారులోకి ఎక్కాడని నాకు మాత్రమే తెలుసు, అప్పుడు ఎవరు అని కూడా చూడలేద” అని భజన్ సింగ్ చెప్పాడు.గాయపడిన సైఫ్ అలీఖాన్ తన ఆటో ఎక్కేటప్పటికి స్పృహలోనే ఉన్నాడని అన్నాడు. ఆసుపత్రికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అని మాత్రమే అడిగాడని వివరించాడు. సైఫ్‌ను ఆసుపత్రికి తరలించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు ఈ ఆటో డ్రైవర్. సైఫ్ నుంచి డబ్బు కూడా తీసుకోలేదని చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సైఫ్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు..
సైఫ్ హాస్పిటల్ బిల్ వైరల్.. ఎన్ని లక్షలు ఖర్చు చేశారంటే ??
రెండు కేజీల నువ్వుల నూనెను గటగటా తాగేసింది!
ఓరి దేవుడో.. ఇదేం వెరైటీ ఫుడ్! కోక్ తో ఆమ్లెట్టా ?? ఎలా చేశాడంటే..

ట్రంప్ మరో కీలక నిర్ణయం.. వైట్ హౌస్‌లో ఫెయిత్ హౌస్..!

భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసుకుని భర్త ఆత్మ*హ*త్యాయత్నం

నమ్మండి వీరు మగాళ్లే.. వీడియో

విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు! విమానం ఎక్కాక భారీ షాక్!

దూడకు జన్మనిచ్చిన గేదె..పుట్టిన దూడను చూసి యజమాని షాక్..!వీడియో

సంగీత్ వేడుకలో డ్యాన్స్ అదరగొట్టిన యువతి.. కానీ, ఒక్కసారిగా..

వాటే మ్యాజిక్..అరటి ఆకుపై గాల్లో ఎగిరిన కుర్రాడు..! వీడియో
