ఈ వయసులోనూ.. జిమ్‌లో తగ్గేదేలే అంటోన్న మెగాస్టార్..!
వయసు డెబ్బై ఏళ్లు కావచ్చు.. కానీ తన కోట్లాది మంది అభిమానులను అలరించడంలో మాత్రం ఆయన వయసు ఇరవై రేంజ్‌లోనే ఉంటుంది. డ్యాన్స్‌లోనూ.. గ్రేస్‌లోనూ..! యాక్టింగ్‌లోనూ.. సిల్వర్ స్క్రీన్ పై జోష్‌గా కనిపించడంలోనూ.. చిరుకు సాటి వచ్చే నటుడే లేడు. అయితే చిరు సిల్వర్ స్క్రీన్ పై ఈ జోష్‌ను మెయిన్‌టేన్ చేయడానికి చిరు ఎంత కష్టపడుతున్నాడనేది మరో సారి బయటికి వచ్చింది.
అందర్నీ ఆయన డెడికేషన్‌కు, హార్డ్ వర్కింగ్ చప్పట్లు కొట్టేలా చేస్తోంది. తన కెరీర్ బిగినింగ్ నుంచి మంచి ఫిట్‌నెస్‌ను మెయిన్ టేన్ చేసే చిరు.. ఇప్పుడు కూడా అదే ఫిట్‌నెస్ మెయిన్ టేన్ చేయడానికి తెగ కష్టపడుతున్నారట. ప్రాపర్ డైడ్ తో పాటు.. రోజూ రెండు పూటలా.. ఉదయం, సాయంత్రం జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నారట. హెవీ వర్కవుట్స్‌తో పాటు.. కార్డియో.. యోగా లాంటివి చేస్తూ.. తన బాడీని ఫిట్‌గా ఉంచుకుంటున్నారట. డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా రీసెంట్‌గా చిరు లుక్స్ గురించి ఫిట్ నెస్ గురించి మాట్లాడాడు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో చిరు తన బెస్ట్ లుక్స్ ఇచ్చారంటూ మురిపోయాడు. తన ఫిట్‌నెస్‌తో వింటేజ్ చిరు మనకు గుర్తుకు రావడం ఖాయం అంటూ చెప్పాడు. అంతేకాదు తన సినిమా కోసం ఉదయం 4 గంటలకల్లా చిరు సెట్స్‌కి వస్తున్నారని.. తాను ఏడున్నర గంటలకల్లా..ఫస్ట్ షాట్ తీస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరు ఫ్యాన్ అంటే అట్లుంటది.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న శ్రీకాంత్ ఓదెల ట్వీట్ !
జక్కన్న మెలిక ఇక.. కేమెరాన్ ఒప్పుకోక తప్పదుగా..
పది.. పాతిక కాదు.. లక్షల్లో సంపాదన.. పూసలమ్ముకునే బేబీ నయా దందా…!
బోటు కడిగేందుకు నదిలో దిగిన మహిళ.. నీటిలో కనిపించింది చూసి షాక్
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

