ఏ ఇండియన్ ఫిల్మ్ సాధించలేని రికార్డ్ !! RRR టీం క్రేజీ అనౌన్స్‌మెంట్.. వీడియో
రాజమౌళి- ఎన్టీర్- రామ్ చరణ్ కాంబోలో మోస్ట్ అవేటెడ్ పిల్మ్ గా తెరకెక్కిన చిత్రం ట్రిపుల్ ఆర్. కరోనా కారణంగా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ ఫిల్మ్..
రాజమౌళి- ఎన్టీర్- రామ్ చరణ్ కాంబోలో మోస్ట్ అవేటెడ్ పిల్మ్ గా తెరకెక్కిన చిత్రం ట్రిపుల్ ఆర్. కరోనా కారణంగా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ ఫిల్మ్.. ఫైనల్లీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. మార్చి 25th వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ సిరిగమ సినిమాస్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అయిపోతుంది. “అమెరికాలో ఉన్న ఆడియన్స్ సిద్ధంగా ఉండండి. మార్చ్ 13న మీకోసం సరిగమ సినిమాస్, రాఫ్తార్ క్రియేషన్స్ నుంచి ఎగ్జైట్‌మెంట్ అనౌన్స్మెంట్ రానుంది. This is something which has been never achieved by any INDIAN FILM ever !!” అంటూ చాలా తన ట్వీట్‌లో రాసుకొచ్చింది సరిగమ సినిమాస్.
Also Watch:
బాలీవుడ్‌లో దూసుకుపోతున్న రాధేశ్యామ్.. రెండు రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లోకి.. వీడియో
Russia Ukraine Crisis: మా దేశం కోసం ఏమైనా చేస్తాం !! ఉక్రెయిన్ నటుడి చివరి పోస్టు.. వీడియో
Big Bazaar: ఇకపై బిగ్‌బజార్ కనుమరుగు !! ఎందుకంటే ?? వీడియో