Russia Ukraine Crisis: మా దేశం కోసం ఏమైనా చేస్తాం !! ఉక్రెయిన్ నటుడి చివరి పోస్టు.. వీడియో
రెండు వారాలుగా ఉక్రెయిన్‌పై రష్యా విధ‍్వంసం కొనసాగుతోంది. కోట్ల సంపద మట్టిలో కలిసిపోతుంది. లక్షలమంది పౌరులు దేశం విడిచి పక్క దేశాలకు శరనార్థులుగా వెళుతున్నారు.
రెండు వారాలుగా ఉక్రెయిన్‌పై రష్యా విధ‍్వంసం కొనసాగుతోంది. కోట్ల సంపద మట్టిలో కలిసిపోతుంది. లక్షలమంది పౌరులు దేశం విడిచి పక్క దేశాలకు శరనార్థులుగా వెళుతున్నారు. వేలాది మంది సైనికులు పోరాటంలో వీరమరణం పొందుతున్నారు. వందలాది మంది అమాయక ప్రజల ప్రాణాలు బాంబు దాడులకు బలైపోతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం విరుచుకుపడుతున్న నేపథ్యంలో తన దేశాన్ని రక్షించుకోవడానికి సాయుధ దళాలలో చేరిన ఉక్రెయిన్ యువనటుడు పాషా లీ అసువులుబాసిన విషయం తెలిసిందే.
Also Watch:
Big Bazaar: ఇకపై బిగ్‌బజార్ కనుమరుగు !! ఎందుకంటే ?? వీడియో
Digital News Round Up: RRR నుంచి ఎక్జైటింగ్ న్యూస్ | గున్న ఏనుగు చేష్టలకు నెటిజన్లు ఫిదా.. వీడియో
TOP 9 ET News: జక్కన్న మహేష్ ఫిల్మ్‌లో బాలయ్య | త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్, తేజు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos