Big Bazaar: ఇకపై బిగ్‌బజార్‌ కనుమరుగు !! ఎందుకంటే ?? వీడియో

Big Bazaar: ఇకపై బిగ్‌బజార్‌ కనుమరుగు !! ఎందుకంటే ?? వీడియో

Phani CH

|

Updated on: Mar 12, 2022 | 9:33 PM

రిలయన్స్ రిటైల్ కొత్త రిటైల్ స్టోర్ "బ్రాండ్ స్మార్ట్ బజార్‌" ను ప్రారంభించబోతోంది. ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన బిగ్ బజార్ అవుట్‌లెట్ల పేరును బ్రాండ్ స్మార్ట్ బజార్‌గా మార్చాలని నిర్ణయించింది.

రిలయన్స్ రిటైల్ కొత్త రిటైల్ స్టోర్ “బ్రాండ్ స్మార్ట్ బజార్‌” ను ప్రారంభించబోతోంది. ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన బిగ్ బజార్ అవుట్‌లెట్ల పేరును బ్రాండ్ స్మార్ట్ బజార్‌గా మార్చాలని నిర్ణయించింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగం దాదాపు 950 ప్రాపర్టీలలో తన సొంత స్టోర్లను తెరవడానికి పని చేస్తోందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. నివేదిక ప్రకారం, కొన్ని స్మార్ట్ బజార్ స్టోర్‌లతో సహా పలు ప్రదేశాల్లో కనీసం 100 స్టోర్‌లను తెరవాలని కంపెనీ యోచిస్తోంది. మార్చి నెలలో వీటిని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ నివేదికపై రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ ఇంకా స్పందించలేదు.

Also Watch: 

Digital News Round Up: RRR నుంచి ఎక్జైటింగ్‌ న్యూస్‌ | గున్న ఏనుగు చేష్టలకు నెటిజన్లు ఫిదా.. వీడియో

TOP 9 ET News: జక్కన్న మహేష్ ఫిల్మ్‌లో బాలయ్య | త్రివిక్రమ్‌ డైరెక్షన్లో పవన్‌, తేజు.. వీడియో

Akhanda 100 Days Celebrations: బాలకృష్ణ అఖండ కృతజ్ఞత సభ.. లైవ్ వీడియో