బాలీవుడ్‌లో దూసుకుపోతున్న రాధేశ్యామ్.. రెండు రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లోకి.. వీడియో

బాలీవుడ్‌లో దూసుకుపోతున్న రాధేశ్యామ్.. రెండు రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లోకి.. వీడియో

Phani CH

|

Updated on: Mar 12, 2022 | 9:39 PM

బాహుబలి తరువాత డార్లింగ్ కు బీ టౌన్లో విపరీతమైన క్రేజ్‌. ఆ క్రేజ్‌ను క్యాచ్‌ చేస్తూనే సాహో సైలెంట్‌ విక్టరీ. ఆ విక్టరీని రిపీట్ చేస్తూనే రాధేశ్యామ్ క్లాసికల్ హిట్. ఎస్ ! బీ టౌన్‌లో ప్రభాస్ క్రేజ్‌ ఎంతనేది మరోసారి తెలిసిపోయింది.

బాహుబలి తరువాత డార్లింగ్ కు బీ టౌన్లో విపరీతమైన క్రేజ్‌. ఆ క్రేజ్‌ను క్యాచ్‌ చేస్తూనే సాహో సైలెంట్‌ విక్టరీ. ఆ విక్టరీని రిపీట్ చేస్తూనే రాధేశ్యామ్ క్లాసికల్ హిట్. ఎస్ ! బీ టౌన్‌లో ప్రభాస్ క్రేజ్‌ ఎంతనేది మరోసారి తెలిసిపోయింది. రాధేశ్యామ్ ఫిల్మ్ సూపర్ సక్సెస్ అన్నది మరో సారి తెలిసిపోయింది. డార్లింగ్ లుక్సో… పూజా ప్రజెన్సో.. లేక సాంగ్స్ క్రేజీ రెస్పాన్సో తెలియదు కాని బాలీవుడ్‌ లో సూపర్ ఓపెనింగ్స్‌ ని రాబట్టాడు రాధేశ్యామ్. బీ టౌన్ స్ట్రెయిట్ హీరోలా థియేటర్లను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో ఫుల్ చేశాడు.

Also Watch: 

Russia Ukraine Crisis: మా దేశం కోసం ఏమైనా చేస్తాం !! ఉక్రెయిన్‌ నటుడి చివరి పోస్టు.. వీడియో

Big Bazaar: ఇకపై బిగ్‌బజార్‌ కనుమరుగు !! ఎందుకంటే ?? వీడియో

Digital News Round Up: RRR నుంచి ఎక్జైటింగ్‌ న్యూస్‌ | గున్న ఏనుగు చేష్టలకు నెటిజన్లు ఫిదా.. వీడియో

TOP 9 ET News: జక్కన్న మహేష్ ఫిల్మ్‌లో బాలయ్య | త్రివిక్రమ్‌ డైరెక్షన్లో పవన్‌, తేజు.. వీడియో