రాజమౌళి, మహేష్ సినిమాలో బాలయ్య !! హాట్‌టాపిక్ గా మారిన న్యూస్ !! వీడియో
దాదాపు 4 ఇయర్స్ నుంచి ట్రిపుల్ ఆర్ మేకింగ్ లో ఉన్న రాజమౌళి మార్చ్ 25th డేట్‌తో ఆ సినిమాకు బాయ్ బాయ్ చెప్పనున్నారు. ఆ సినిమా సక్సెస్ను కొద్ది రోజులు ఎంజాయ్ చేసి ఆ తరువాత మహేష్ సినిమా షూట్‌లో ఇన్‌వాల్వ్ కానున్నారు.
దాదాపు 4 ఇయర్స్ నుంచి ట్రిపుల్ ఆర్ మేకింగ్ లో ఉన్న రాజమౌళి మార్చ్ 25th డేట్‌తో ఆ సినిమాకు బాయ్ బాయ్ చెప్పనున్నారు. ఆ సినిమా సక్సెస్ను కొద్ది రోజులు ఎంజాయ్ చేసి ఆ తరువాత మహేష్ సినిమా షూట్‌లో ఇన్‌వాల్వ్ కానున్నారు. ఇక అకార్డింగ్ లేటెస్ట్ బజ్.. ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్‌ను చేతిలో పట్టుకుని వెయిట్ చేస్తున్న రాజమౌళి తాజాగా ఈ సినిమా కోసం మరో టాలీవుడ్ స్టార్‌ను లైన్లో పెట్టారట. అవును ! తాజాగా మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో రానున్న సినిమాలో నందమూరి నట సింహం బాలకృష్ణ కీ రోల్ చేయనన్నారట. దాదాపు 20 నిమిషాలకుపైగా బాలయ్య ఈ సినిమాలో కనిపించి సినిమాను టర్న్ చేస్తారట బాలయ్య. ప్రస్తుతం ఇదే న్యూస్ అటు ఇండస్ట్రీస్ లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది.
Also Watch:
ఏ ఇండియన్ ఫిల్మ్ సాధించలేని రికార్డ్ !! RRR టీం క్రేజీ అనౌన్స్‌మెంట్.. వీడియో
బాలీవుడ్‌లో దూసుకుపోతున్న రాధేశ్యామ్.. రెండు రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లోకి.. వీడియో
Russia Ukraine Crisis: మా దేశం కోసం ఏమైనా చేస్తాం !! ఉక్రెయిన్ నటుడి చివరి పోస్టు.. వీడియో