న్యూయార్క్ వీధుల్లో అడ్డంగా దొరికిన కావ్య – అనిరుధ్ వీడియో
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ న్యూయార్క్ వీధుల్లో కలిసి కనిపించారు. ఓ అమెరికన్ యూట్యూబర్ తీసిన వీడియో వైరల్ కావడంతో, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వదంతులు మళ్లీ తెరపైకి వచ్చాయి. నెటిజన్లు దీనిపై అనేక పోస్టులు, మీమ్స్ చేస్తున్నారు.
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ప్రేమలో ఉన్నారనే వదంతులు సోషల్ మీడియాలో మళ్లీ చురుగ్గా మారాయి. ఇప్పటికే ఈ జంట రిలేషన్‌పై పలు వార్తలు ప్రచారంలో ఉండగా, తాజాగా ఓ వైరల్ వీడియో ఈ గాసిప్స్‌కు మరింత బలం చేకూర్చింది. సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్ న్యూయార్క్ వీధుల్లో కలిసి నడుస్తూ కనిపించారు. ఒక అమెరికన్ యూట్యూబర్ అనుకోకుండా తీసిన వీడియోలో వీరిద్దరూ ఉండటంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.
మరిన్ని వీడియోల కోసం :
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
