ఐకాన్‌స్టార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఇదే క్యూరియాసిటీ వీడియో
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ సగానికి పైగా పూర్తవడంతో, తదుపరి చిత్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. సంజయ్ లీలా భన్సాలీ, సందీప్ రెడ్డి వంగా, బోయపాటి శ్రీను, ప్రశాంత్ నీల్ వంటి ప్రముఖ దర్శకుల పేర్లు చర్చలో ఉన్నాయి. పుష్ప 3 కూడా ఒక అవకాశం.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ సగానికి పైగా పూర్తవడంతో, ఐకాన్ స్టార్ తదుపరి చిత్రం ఏంటనే దానిపై సినీ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. తదుపరి నార్త్ డైరెక్టర్ తోనా, మాస్ డైరెక్టర్ తోనా, లేదా పాన్ ఇండియా కెప్టెన్సీలోనా అనే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.పుష్ప మానియా నుంచి అభిమానులు ఇంకా బయటకు రానప్పటికీ, అల్లు అర్జున్ మాత్రం తన తదుపరి అడుగుపై దృష్టి సారించి ముంబై బాట పట్టారు. అక్కడే అట్లీ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమా గ్లోబల్ రేంజ్ కి తగ్గకుండా రూపొందుతోందని సమాచారం.
మరిన్ని వీడియోల కోసం :
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
వైరల్ వీడియోలు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే