Tripti Dimri: ప్రియుడి ట్వీట్‌తో దొరికిపోయిన యానిమల్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి.. వైరల్.

Tripti Dimri: ప్రియుడి ట్వీట్‌తో దొరికిపోయిన యానిమల్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి.. వైరల్.

Anil kumar poka

|

Updated on: Feb 25, 2024 | 2:34 PM

నేషనల్ క్రష్‏గా ఇమేజ్ సొంతం చేసుకుంది బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన పదేళ్లకు స్టార్ డమ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే హిందీలో పలు సినిమాలు, ఓటీటీలో వెబ్ సిరీస్ చేసిన ఈ తార.. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. అదే యానిమల్ మూవీ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది త్రిప్తి.

నేషనల్ క్రష్‏గా ఇమేజ్ సొంతం చేసుకుంది బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన పదేళ్లకు స్టార్ డమ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే హిందీలో పలు సినిమాలు, ఓటీటీలో వెబ్ సిరీస్ చేసిన ఈ తార.. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. అదే యానిమల్ మూవీ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది త్రిప్తి. మూవీలో ఈ బ్యూటీ ఉన్నది తక్కువ సమయమే అయినా .. అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ బ్యూటీ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇక యానిమల్ ఎఫెక్ట్‌తో.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న త్రిప్తి బర్త్‌ డే ఫిబ్రవరి 24. దీంతో ఈ బ్యూటీకి విషెస్ చెబుతూ … చాలా మంది సెలబ్రిటీలు ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ఆ ట్వీట్స్‌లో.. తన ప్రియుడిగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సామ్ మర్చంట్ విషెస్ నెట్టింట వైరల్ అవుతోంది. త్రిప్తితో తీసుకున్న సెల్ఫీని తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ విష్ చేశాడు సామ్ మర్చంట్. ‘హ్యాపీయెస్ట్ బర్త్‌డే డియరెస్ట్ ట్రిప్తీ’ అంటూ రాసుకొచ్చాడు సామ్ మర్చంట్. ప్రస్తుతం వీరిద్దరి సెల్ఫీ ఫోటో నెట్టింట వైరలవుతుంది. దీంతో త్రిప్తి ప్రేమ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ సామ్ మర్చంట్ ఎవరు ? అంటూ గూగుల్ ను జల్లెడ పట్టేస్తున్నారు త్రిప్తి ఫ్యాన్స్. ఇక సామ్ మర్చంట్ మోడల్ అండ్ బిజినెస్ మెన్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..