Baby Cult Blockbuster Celebrations: బేబీ కల్ట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్.. చీఫ్ గెస్ట్‌గా విజయ్ దేవరకొండ
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీలో విరాజ్ అశ్విన్ మరో కీలక పాత్ర పోషించాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించిన బేబీ జులై 14న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళుతోంది
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీలో విరాజ్ అశ్విన్ మరో కీలక పాత్ర పోషించాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించిన బేబీ జులై 14న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళుతోంది. ఈక్రమంలో బేబీ కల్ట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరిట విజయోత్సవం నిర్వహిస్తున్నారు మేకర్స్. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈ ఈవెంట్‌కు అతిథిగా హాజరయ్యాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
Published on: Jul 17, 2023 08:08 PM
వైరల్ వీడియోలు
Latest Videos