Pawan Kalyan – Ali: అలీకి అసలు చోటే లేదు మొత్తానికే పక్కకు పెట్టాడుగా..! పవన్..
ఇన్నాళ్ల ఫిల్మ్ జెర్నీలో.. తనకు బాగా దగ్గరైన వాళ్లను.. తన మనుసులో స్థానం సంపాదించుకున్న వాళ్లను.. మరో సారి గుర్తు చేసుకుంటూ.. మధుర జ్ఞాపకాల పేరుతో.. ఓ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు పవన్ . ఇక అందులో తన గురువు.. మెంటర్ అన్న చిరుతో పాటు.. దాదాపు..
ఇన్నాళ్ల ఫిల్మ్ జెర్నీలో.. తనకు బాగా దగ్గరైన వాళ్లను.. తన మనుసులో స్థానం సంపాదించుకున్న వాళ్లను.. మరో సారి గుర్తు చేసుకుంటూ.. మధుర జ్ఞాపకాల పేరుతో.. ఓ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు పవన్ . ఇక అందులో తన గురువు.. మెంటర్ అన్న చిరుతో పాటు.. దాదాపు.. ఇండస్ట్రీలోని తనకు సన్నిహితంగా ఉన్న హీరోలను డైరెక్టర్లను.. ప్రొడ్యూసర్లను.. కో యాక్టర్లను.. అందర్నీ చూపించారు. వారితో తీసుకున్న ఫోటోలను ఆ వీడియోలో పొందు పరిచారు. కానీ అందులో స్టార్ కమెడియన్ అలీకి మాత్రం చోటు ఇవ్వకుండా స్కిప్ చేశారు పవన్. అయితే ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...