Allu Arjun: వావ్! హాలీవుడ్ మ్యాగజీన్‌పై ఐకాన్ స్టార్
రీజనల్ స్టార్ గా తన జర్నీ మొదలెట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా తన హవా చూపిస్తున్నాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ ముందు.. పుష్ప2 సినిమాతో రప్పా రప్పా కలెక్షన్స్ ను రాబట్టేసి... ఒక్క సారిగా అందర్నీ స్టన్ అయ్యేలా చేశాడు. ఇక ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ మ్యాగజీన్‌కెక్కి త్రూ అవుట్ ఇండియా మరో సారి హాట్ టాపిక్ అవుతున్నాడు మన ఐకాన్ స్టార్. ది హాలీవుడ్ రిపోర్టర్ పేరుతో హాలీవుడ్‌లో పబ్లిష్ అయ్యే మ్యాగజైన్‌ను..
ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేరుతో మన దేశంలోనూ పబ్లిష్ చేసేందుకు ఈ మ్యాగజైన్ టీం గత కొంతకాలంగా రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తమ తొలి సంచికను సక్సెస్ ఫుల్ గా తీసుకొచ్చింది. అయితే ఈ సంచికపై కవర్ ఫోటోగా అల్లు అర్జున్‌ను ఎంచుకుంది ఈ మ్యాగజైన్ టీం. ఇందుకోసం అల్లు అర్జున్‌తో ఓ ఫోటో షూట్ చేసింది. అల్లు అర్జున్ రియాక్షన్‌ను కూడా ఓ వీడియో రూపంలో రిలీజ్ చేసింది. అల్లు అర్జున్ ది రూరల్ అంటూ.. అల్లు అర్జున్ ఫోటోతో పాటు.. బిగ్ ఫాంట్‌లో ట్యాగ్ లైన్‌ను కూడా యాడ్ చేసింది. అయితే ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది అంతటా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishwak Sen: లైలా దెబ్బ ధాటికి.. మారిపోయిన హీరో
OTTలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. మీరు కూడా ఆ కంటెంట్ చూస్తున్నారా?
Marco: ఆహాలో దూసుకుపోతున్న మార్కో
మనీలాండరింగ్ కేసులో బుక్కైన శంకర్.. దాదాపు 10 కోట్ల ఆస్తులు జప్తు
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

