Allu Arjun – Pawan kalyan: పవన్ విజయంపై అల్లు అర్జున్ ఊహించని ట్వీట్.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై 70 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ఓటు శాతం పెంచుకున్న జనసేనాని.. ఈసారి ఏపీ అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ విజయంపై అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై 70 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ఓటు శాతం పెంచుకున్న జనసేనాని.. ఈసారి ఏపీ అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ విజయంపై అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అద్భుతమైన విజయాన్ని అందుకున్న పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రజలకు సేవ చేయడంలో మీరు పడే శ్రమ, మీ అంకితభావం, నిబద్ధత ఎప్పుడూ హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు అంటూ హీరో అల్లు అర్జున్ ట్వీట్ పెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.