మూసివేసిన ఆలయాన్ని తెరిపించిన నటుడు.. రియల్ హీరో అంటూ ప్రశంసలు
టాలీవుడ్ నటుడు నిఖిల్ రియల్ హీరో అనిపించుకున్నారు. కొన్నేళ్లుగా మూసేసిన ఆలయాన్ని తెరిపించిన ఆయన.. దాని నిర్వహణ బాధ్యతలు సైతం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసి ఉంది. ఈ ఆలయం తిరిగి తెరుచుకోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అందుకు కారణమైన నిఖిల్‌పై గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
టాలీవుడ్ నటుడు నిఖిల్ రియల్ హీరో అనిపించుకున్నారు. కొన్నేళ్లుగా మూసేసిన ఆలయాన్ని తెరిపించిన ఆయన.. దాని నిర్వహణ బాధ్యతలు సైతం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసి ఉంది. ఈ ఆలయం తిరిగి తెరుచుకోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అందుకు కారణమైన నిఖిల్‌పై గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆలయాన్ని తిరిగి తెరిపించేందుకు వచ్చిన నిఖిల్‌ను పూలపై నడిపించి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకున్న నిఖిల్.. మీకు సేవ చేసే భాగ్యాన్ని తన కుటుంబానికి కల్పించారంటూ ఆనందం వ్యక్తంచేశారు. ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల కార్తికేయ-2తో తిరుగులేని విజయాన్ని అందుకున్న నిఖిల్ ప్రస్తుతం స్వయంభు సినిమాలో నటిస్తున్నారు. నిఖిల్ ఇందులో వారియర్‌గా కనిపించబోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరుణాచల్‌లో అరుదైన చీమలు.. సియాంగ్ లోయలో గుర్తింపు
ఏందన్నా ఇదీ !! నీకు పెళ్లి చేసుకోడానికి పిల్లే దొరకలేదా
చెట్టును రోడ్డుకి అడ్డంగా పడగొట్టి ఏనుగు నిరసన.. నెట్టింట వీడియో వైరల్
గోడ దూకి ఇంటి ఆవరణలోకి చిరుత.. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యం చూసి అంతా షాక్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

