Pushpa Movie: నెట్టింట్లో బన్నీ మేనియా.. అమెజాన్ ప్రైమ్లో పుష్ప.. ఎప్పుడంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. థియేటర్లలో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ నటనకు.. సుక్కు మేకింగ్ అదిరిపోయిందంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో పక్కా మాస్ క్యారెక్టర్ లో కనిపించి మెప్పించారు బన్నీ. పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ పుష్ప.. ది రైజ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డ్స్ సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జనవరి 7న పుష్ప సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్…
Published on: Jan 05, 2022 09:55 AM
వైరల్ వీడియోలు
Latest Videos