Deepthi Sunaina: కామెంట్స్‌ చూడలేక.. లైవ్‌ మధ్యలోనే ఏడ్చిన దీప్తి.. (Video)

Deepthi Sunaina: కామెంట్స్‌ చూడలేక.. లైవ్‌ మధ్యలోనే ఏడ్చిన దీప్తి.. (Video)

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Jan 05, 2022 | 1:37 PM

దీప్తి ఏడ్చింది! ఇన్‌స్టా లైవ్‌లోనే ఏడ్చింది. కాని ఆ ఏడుపు లోనూ చిన్నపాటి ఆర్ట్‌ను చూపించింది. విశ్వనాథ్‌ సినిమాలో హీరోయిన్ లా... త్రివిక్రమ్ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులా..

దీప్తి ఏడ్చింది! ఇన్‌స్టా లైవ్‌లోనే ఏడ్చింది. కాని ఆ ఏడుపు లోనూ చిన్నపాటి ఆర్ట్‌ను చూపించింది. విశ్వనాథ్‌ సినిమాలో హీరోయిన్ లా… త్రివిక్రమ్ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులా.. మనసుకు హత్తుకునేలా.. మళ్లీ మళ్లీ చూసేలా..! బరువెక్కిన గుండెతో.. ఎరుపెక్కిన మోముతో.. లైవ్‌ మధ్యలోనే ఏడ్చేసింది. ఏంటి మీరు కూడా ఆ వీడియోను చూడాలనకుంటున్నారా… అయితే చూసేయండి..



Published on: Jan 05, 2022 09:52 AM