Liger Movie: 25 మిలియన్‏ వ్యూస్.. యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న లైగర్ గ్లింప్స్(Video)

Liger Movie: 25 మిలియన్‏ వ్యూస్.. యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న లైగర్ గ్లింప్స్(Video)

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Jan 05, 2022 | 1:37 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందుతున్న చిత్రం లైగర్. రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే 10 మిలియన్ కు పైగా...

రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందుతున్న చిత్రం లైగర్. రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే 10 మిలియన్ కు పైగా వ్యూస్ దక్కించుకున్న లైగర్ గ్లింప్స్.. తాజాగా 25 మిలియన్‏కు వ్యూస్ మైలురాయిని చేరింది. 5.5 లక్షల లైక్స్ సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. నేషనల్ వైడ్ ట్రెండింగ్ టాప్‏లో దూసుకుపోతూ సంచలనం సృష్టిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ మేనియా కొనసాగుతుంది. ఈ సినిమాలో విజయ్ కండలు తిరిగిన దేహంతో డిఫరెంట్ మేకోవర్..



Published on: Jan 05, 2022 09:58 AM