Allu Arjun-Pawan Kalyan: పవన్ వ్యక్తిత్వం పై బన్నీ కామెంట్స్.! వీడియో వైరల్..
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా బాలకృష్ణ సెలబ్రెటీ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ శుక్రవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇందులో బన్నీ ఎన్నో విషయాలను పంచుకున్నారు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో తన స్నేహితులు, మిగతా హీరోస్ గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు.
అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్సే నెట్టింట వైరలవుతున్నాయి. ఇక అన్‌స్టాపబుల్ షోలో.. బాలయ్య పవన్ కళ్యాణ్‌ను చూపించగానే.. ఆయన ధైర్యం అంటే చాలా ఇష్టమని అన్నారు బన్నీ. సొసైటీలో చాలా మంది లీడర్స్, బిజినెస్ పీపుల్స్ చూశానని.. కానీ తన జీవితంలో దగ్గర్నుంచి ఆయనను చూశానని.. అన్నారు. ‘కళ్యాన్ గారు చాలా డేరింగ్ పర్సన్ అంటూ చెప్పారు’. అయితే పవన్ వ్యక్తిత్యం గురించి చేసిన ఈ కామెంట్సే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అటు పవర్ ఫ్యాన్స్‌ను.. ఇటు మెగా ఫ్యాన్స్‌ను ఫిదా అయ్యేలా చేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

