NBK109: ‘మరణాన్ని శాసించే డాకూ మహరాజ్’ అదిరిపోయిన టీజర్..
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. NBK109 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది.
తాజాగా నందమూరి అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది చిత్రయూనిట్. తాజాగా ఈ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేస్తూనే ఓ దిమ్మతిరిగే టీజర్‌ను రిలీజ్ చేసింది. బాబీ డైరెక్షన్లో.. బాలయ్య చేస్తున్న సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు రివీల్ చేస్తూ టీజర్ రిలీజ్ చేసింది NBK109 టీం. ఈ కథ వెలుగుని పంచే దేవుళ్లది కాదు.. చీకటిని శాసించే రాక్షసులది కాదు… ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు.. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది.! గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది.! మరణాన్నే వణికించిన మహారాజుది! అంటూ బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్ అనే డైలాగ్స్ తో స్టార్ట్ అయిన ఈ టీజర్.. ఆ తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్గా.. మైండ్ బ్లోయింగ్‌గా ఎండ్ అయింది. ఈ మూవీ పై బాలయ్య ఫ్యాన్స్‌లోనూ.. ఫిల్మ్ లవర్స్ లోనూ.. ఓ రేంజ్ అంచనాలను పెంచేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

