Jr.NTR: ఎమోషనల్ అయిన ఎన్టీఆర్.. తన కోసం అభిమానుల సాహసం.!
యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తారక్ కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు చాలా మందే ఉన్నారు. వాళ్లు తారక్‌ను కలిసేందుకు మాట్లాడేందుకు క్రేజీగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక ఇప్పుడు కూడా ఓ ముగ్గురు యంగ్ టైగర్ అభిమానులు అదే చేశారు.
ఏపీలోని కుప్పంకు చెందిన ముగ్గురు యువకులు తమ డైహార్డ్ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ ను కలిసేందుకు సాహసించారు. కుప్పం నుంచి హైదరాబాద్ వరకు తారక్ కోసం నడిచి వచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న తారక్.. ఆ ముగ్గురు అభిమానులను ఇంటికి పిలిచి ప్రేమగా మాట్లాడారు. వారి పేర్లు తెలుసుకుని.. వాళ్లతో కలిసి ఫోటో దిగారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ రిమైనింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను ఖుషీ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో

