Janhvi Kapoor: జాన్వీ పాపకి భక్తి ఎక్కువే.. పట్టు పరికినిలో తిరుమలలో సందడి చేసిన జాన్వీ కపూర్
సోషల్ మీడియాలోనే కానీ.. బయటే కానీ.. శ్రీదేవి డాటర్ ... జాన్వీ కపూర్ ఎప్పుడూ యాక్టివ్‌గా... నవ్వుతూనే కనిపిస్తుంది. తన వెంట పడే పాపరాట్‌జీని కూడా ఎప్పుడూ నవ్వుతూనే పలకరిస్తుందటుంది. తన క్యూట్ స్మైల్‌తో.. నాటీ రీల్స్‌తో.. నెట్టింట తెగ వైరల్ కూడా అవుతుంటుంది. ఎట్ ప్రజెంట్ శ్రీవారి సన్నిదిలోనూ మరో సారి అలాగే కనిపించింది. తన చిన్నమ్మ.. ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరితో కలిసి.. ఏడు కొండలపై తారసపడింది.
సోషల్ మీడియాలోనే కానీ.. బయటే కానీ.. శ్రీదేవి డాటర్ .. జాన్వీ కపూర్ ఎప్పుడూ యాక్టివ్‌గా… నవ్వుతూనే కనిపిస్తుంది. తన వెంట పడే పాపరాట్‌జీని కూడా ఎప్పుడూ నవ్వుతూనే పలకరిస్తుందటుంది. తన క్యూట్ స్మైల్‌తో.. నాటీ రీల్స్‌తో.. నెట్టింట తెగ వైరల్ కూడా అవుతుంటుంది. ఎట్ ప్రజెంట్ శ్రీవారి సన్నిదిలోనూ మరో సారి అలాగే కనిపించింది. తన చిన్నమ్మ.. ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరితో కలిసి.. ఏడు కొండలపై తారసపడింది. ఎట్ ప్రజెంట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో దేవర సినిమా చేస్తున్న జాన్వీ కపూర్.. తాజాగా తిరుమలలో ప్రత్యక్ష మయ్యారు. పద్దతిగా.. పదహారణాల తెలుగమ్మాయిలా.. తన తల్లిని గుర్తు తెచ్చేలా… లంగా వోణీలో మెరిపోయారు. తన లుక్‌తో.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతున్నారు. అంతేకాదు ఈ వీడియోలో.. తన పక్కనే తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా కనిపించడం కూడా ఇప్పుడు నెట్టింట క్రేజీ న్యూస్‌గా మారిపోయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

