Adya – Akira Nandan: చెల్లిని మోదీకి పరిచయం చేసిన అఖీరా.. ఎమోషనల్ అయిన రేణు.
ఆఫ్టర్ రిజల్ట్ ఢిల్లీ టూర్‌కు వెళ్లిన పవన్‌తో కొడుకు అఖీరా మోదీని కలిసారు. దేశ ప్రధానీ ఆశీర్వాదం తీసుకున్నాడు. కానీ తన స్యూల్ రీఓపెన్ అవ్వడం కారణంగా.. పవన్ కూతురు ఆద్య మోదీని కలిసే ఛాన్స్ మిస్ చేసుకుంది. అయితే మోదీని కలిసే ఛాన్స్ మరో సారి తన చెల్లికి మిస్ అవ్వదని అనుకున్నాడో ఏమో కానీ.. తన తండ్రి ప్రమాణ స్వీకార మహోత్సవంలో.. దగ్గరుండి మరీ.. మోదీకి తన చెల్లిని పరిచయం చేశాడు అఖీరా.
ఆఫ్టర్ రిజల్ట్ ఢిల్లీ టూర్‌కు వెళ్లిన పవన్‌తో కొడుకు అఖీరా మోదీని కలిసారు. దేశ ప్రధానీ ఆశీర్వాదం తీసుకున్నాడు. కానీ తన స్యూల్ రీఓపెన్ అవ్వడం కారణంగా.. పవన్ కూతురు ఆద్య మోదీని కలిసే ఛాన్స్ మిస్ చేసుకుంది. అయితే మోదీని కలిసే ఛాన్స్ మరో సారి తన చెల్లికి మిస్ అవ్వదని అనుకున్నాడో ఏమో కానీ.. తన తండ్రి ప్రమాణ స్వీకార మహోత్సవంలో.. దగ్గరుండి మరీ.. మోదీకి తన చెల్లిని పరిచయం చేశాడు అఖీరా. అయితే ఇదే విషయాన్ని ఫోటోలతో సహా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు తన ఇన్‌స్టాలో షేర్ చేసుకున్న రేణు దేశాయ్.. ఎమోషనల్ అయ్యారు. తన పిల్లలకు మోదీని కలవడం.. మోదీతో ఫోటోలు దిగడం.. బీజేపీ అభిమానినైన తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందంటూ పోస్ట్ పెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

