Love Me OTT: ఎట్టకేలకు OTTలోకి లవ్‌బుల్ హర్రర్ మూవీ.. ‘లవ్ మీ’ అప్డేట్..
రౌడీ బాయ్స్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ రెడ్డి, బేబీతో బ్లాక్‍బస్టర్ అందుకున్న వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ If You Dare.హారర్ కమ్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కి ఈ రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ.. డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఓ సెట్ ఆఫ్ ఆడియెన్స్‌ను ఫిదా చేసింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ హారర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.
రౌడీ బాయ్స్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ రెడ్డి, బేబీతో బ్లాక్‍బస్టర్ అందుకున్న వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ If You Dare.హారర్ కమ్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కి ఈ రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ.. డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఓ సెట్ ఆఫ్ ఆడియెన్స్‌ను ఫిదా చేసింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ హారర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. అతి త్వరలోనే లవ్ మీ సినిమాను.. అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్ డేట్‍ను మాత్రం ప్రకటించలేదు అమేజాన్. దీంతో ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో క్యూరియాసిటీ ఉంది. మరి ఈ రెండు మూడు రోజుల్లో డేట్ ప్రకటన వస్తుందో లేదో చూడాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.