Rashi Khanna: సూర్యాపేటలో సినీనటి రాశి ఖన్నా క్రేజ్.. షాపింగ్ మాల్ వద్ద సందడి.. వీడియో.
సినిమా స్టార్ కు ఉన్న క్రేజే వేరు. అలాంటి సినిమా స్టార్ మన కళ్ళ ముందు ప్రత్యక్షమైతే.. ఇంకేముంది ఎగిరి గంతేయడమే. అందులోనూ హీరోయిన్ అయితే.. అంతే.సూర్యాపేటలో సినీనటి రాశి ఖన్నా సందడి చేశారు.
సినిమా స్టార్ కు ఉన్న క్రేజే వేరు. అలాంటి సినిమా స్టార్ మన కళ్ళ ముందు ప్రత్యక్షమైతే.. ఇంకేముంది ఎగిరి గంతేయడమే. అందులోనూ హీరోయిన్ అయితే.. అంతే.! సూర్యాపేటలో సినీనటి రాశి ఖన్నా సందడి చేశారు. ఆమెను చూసేందుకు జనం ఎగబడ్డారు. అభివాదం చేసిన రాశిఖన్నాను చూసిన యువత కేరింతలు కొట్టారు. రాశిఖన్నా అభిమానులను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. దేశంలోని అతిపెద్ద వస్త్ర సామ్రాజ్యాలలో ఒకటైన మాంగళ్య షాపింగ్ మాల్ ను సూర్యాపేటలో రాశిఖన్నా ప్రారంభించారు. 16 వ ఔట్ లెట్ ను మాంగళ్య షాపింగ్ యాజమాన్యం ఓపెన్ చేసింది. సినీ నటి రాశిఖన్నాతో ఫోటోలు దిగేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు అభిమానులు ఎగబడ్డారు. రాశిఖన్నా బౌన్సర్లతో అభిమానులు నిరాశ పడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

