Janhvi Kapoor: ‘నీలి సైట్లలో నా ఫోటోలు’ చెప్పుకోలేని నిజం చెప్పిన జాన్వీ.! వీడియో.
జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవీ వారసురాలిగా.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో వరుస సినిమా ఛాన్సులతో దూసుకుపోతూ.. స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో.. టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది జాన్వీకపూర్. ఇప్పటికే అందరి చూపు తన మీద పడేలా చేసుకుంది. ఇక ఈక్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. తన స్కూల్ డేస్‌లో.. ఎదురైన చేదు సంఘటనల గురించి అందరితో పంచుకుంది. అందర్నీ షాకయ్యేలా చేసింది.
జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవీ వారసురాలిగా.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో వరుస సినిమా ఛాన్సులతో దూసుకుపోతూ.. స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో.. టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది జాన్వీకపూర్. ఇప్పటికే అందరి చూపు తన మీద పడేలా చేసుకుంది. ఇక ఈక్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. తన స్కూల్ డేస్‌లో.. ఎదురైన చేదు సంఘటనల గురించి అందరితో పంచుకుంది. అందర్నీ షాకయ్యేలా చేసింది. ఎస్ ! రీసెంట్‌గా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్… 15 ఏళ్ల వయసులో.. తాను మనో వేదనకు గురయ్యా అంటూ చెప్పకొచ్చింది. స్కూల్ డేస్‌లో.. తన మార్ఫింగ్ ఫోటోలను.. పోర్న్ సైట్లలో చూసి షాకయ్యా అంటూ ఎమోషనల్ అయింది. అంతేకాదు ఆ ఫోటోల కారణంగా.. తన స్కూల్ ఫ్రెండ్స్‌కు పెద్ద జోక్‌గా మారిపోయానంటూ.. ఫీలైంది. వాళ్లు.. నేరుగా తన మొఖం పై కామెంట్స్ చేయడంతో.. ఎంతో బాధకలిగేదని.. స్కూల్ మానేయాలని కూడా అనిపించేదని.. చెప్పింది. కానీ ఆ బాధ నుంచి.. కొంత మంది ఫ్రెండ్స్ కారణంగా బయట పడ్డానంటూ.. ఆ
ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

