Prabhas Vintage Look: నయా లుక్‌తో లాక్ చేస్తున్న ప్రభాస్.. మారుతీ ప్రభాస్ ను దాచేస్తున్నాడా..?
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. తన లుక్స్‌తో అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. గెటప్ విషయంలో వేరియేషన్ చూసిస్తూనే ఉన్నారు. ఓ పక్క అందర్నీ ఇంప్రెరస్ చేస్తూనే .. మరో పక్క అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. తన లుక్స్‌తో అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. గెటప్ విషయంలో వేరియేషన్ చూసిస్తూనే ఉన్నారు. ఓ పక్క అందర్నీ ఇంప్రెరస్ చేస్తూనే .. మరో పక్క అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు. ఇక తాజాగా మారుతీ సినిమా కోసం కూడా మరో డాషింగ్ లుక్‌లోకి మారిపోయారు. ఇక ఈ లుక్ కాస్త నెట్టింట బయటికి రావడంతో.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! సలార్ సినిమాతో.. ఆది పురుష్ సినిమాతో.. ఈ రెండు సినిమాలకు రెండు వేరు వేరు గెటప్స్‌తో షూటింగ్ అటెండ్ అవుతున్న ప్రభాస్.. వెరీ సర్‌ప్రైజింగ్‌లీ.. మారుతీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాకు కూడా మేకోవర్ అయ్యారు. న్యూ హెయిర్ స్టైల్‌తో.. గడ్డంతో.. హ్యండ్ సమ్‌గా కనిపిస్తున్నారు. హ్యాండమ్ సమ్ గా కనిపించడమే కాదు.. ఈ లుక్‌తో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..