Bro: 32కోట్ల నాన్ రిటర్న్‌ అడ్వాన్స్.. ఏంది సామి ఈ బిజినెస్సు.. పవన్ తో పాటు సాయి తేజ్ రేంజ్ మారినట్టే.

Bro: 32కోట్ల నాన్ రిటర్న్‌ అడ్వాన్స్.. ఏంది సామి ఈ బిజినెస్సు.. పవన్ తో పాటు సాయి తేజ్ రేంజ్ మారినట్టే.

Anil kumar poka

|

Updated on: Jul 16, 2023 | 10:00 AM

జూలై 28! బ్రో రిలీజ్ అవనుంది. అందుకు పట్టుమని 14 రోజుల టైం మాత్రమే ఉంది. అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు తెలుగు టూ స్టేట్స్‌లోనూ.. ఈ సినిమాపై క్రేజ్ అయితే ఉంది. పవన్ మోస్ట్ అవేటెడ్ మూవీ అనే ట్యాగ్ కూడా వచ్చింది. మరి అలాంటి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ పై ఓ న్యూసో.. లేక లీకో..

జూలై 28! బ్రో రిలీజ్ అవనుంది. అందుకు పట్టుమని 14 రోజుల టైం మాత్రమే ఉంది. అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు తెలుగు టూ స్టేట్స్‌లోనూ.. ఈ సినిమాపై క్రేజ్ అయితే ఉంది. పవన్ మోస్ట్ అవేటెడ్ మూవీ అనే ట్యాగ్ కూడా వచ్చింది. మరి అలాంటి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ పై ఓ న్యూసో.. లేక లీకో.. ఇంకా రావడం లేదేంటని అనుకునే వారికి.. ఇప్పుడు ఆ న్యూస్ కూడా బయటికి వచ్చింది. అంతటా హాట్ టాపిక్ అవుతూనే.. క్రేజీ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటోంది.

ఎస్! త్రివిక్రమ్ డైలాగ్ రైటింగ్‌లో.. సముద్రఖని డైరెక్షన్లో.. పవన్‌, తేజు కాంబోలో తెరకెక్కిన బ్రో సినిమా నుంచి.. ఇప్పుడో హాట్ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.ఈ సినిమా నైజం రైట్స్ దిమ్మతిరిగే ఫ్యాన్సీ రేట్‌ కు అమ్ముడయిందనే టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. ఇక అకార్డింగ్ ఆ టాక్.. పవన్ తేజుస్‌ బ్రో మూవీ.. నైజాం రైట్స్‌ ను.. స్టార్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకుందట. ఏకంగా 32 కోట్ల నాన్ రిటర్న్‌ అడ్వాన్స్‌గా.. ఈ రైట్స్‌ను తీసుకుని.. అందర్నీ షాకయ్యేలా చేసిందట మైత్రీ హౌస్. ఇక ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో కూడా బజ్ చేస్తోంది. రిలీజ్ కాకముందే 32 కోట్ల నాన్ రిటర్న్‌ అడ్వాన్స్‌.. ఏంటి సామి నీ బిజినెస్సు అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...