NTR-Ram Charan: ఎన్టీఆర్ ఈవెంట్ కోసం 10 ప్రత్యేక రైళ్లు..!(Video)
ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా ఒమిక్రాన్ వైరస్ కారణంగా తప్పని పరిస్థితుల్లో..
ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా ఒమిక్రాన్ వైరస్ కారణంగా తప్పని పరిస్థితుల్లో వాయిదా పడింది. RRR వాయిదా పడటం అందరినీ నిరుత్సాహానికి గురి చేసింది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను ముంబైలో చిత్ర యూనిట్ నిర్వహిస్తున్నప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. బాలీవుడ్‌లో ఓ పాపులర్ రియాలిటీ షోలో RRR యూనిట్ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, ఆలియా భట్ హాజరయ్యారు.
Published on: Jan 05, 2022 09:03 AM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

