Shanmukh Jaswanth: షణ్ను-దీప్తి బ్రేకప్‌పై అతి తెలివిగా స్పందించిన సిరి హన్మంత్(వీడియో)

Ravi Kiran

|

Updated on: Jan 05, 2022 | 8:36 AM

షణ్ముఖ్, దీప్తి సునయనల ప్రేమ బంధం తెగిపోయింది. న్యూఇయర్‌కు ఒక్క రోజు ముందే.. బురువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా.. అఫీషియల్‌గా చెప్పేసింది దీప్తి. ఎంతో అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా క్లారిటీ కూడా ఇచ్చింది.