GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే

GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే

Phani CH

|

Updated on: Jul 29, 2024 | 9:42 PM

జీహెచ్‌ఎంసీలో మరో మహాత్తర కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టబోతున్నారు. జియో ఇన్ఫర్మేషన్​సిస్టమ్‌లో భాగంగా రేపటి నుంచి ఇంటింటి ప్రాపర్టీ సర్వే చేయబోతున్నారు. దానిలో భాగంగా.. గ్రేటర్‌ పరిధిలోని ఆస్తి పన్నుతోపాటు ఇంకుడు గుంతలు, సీవరేజి లైన్లు, సోలార్‌ ప్యానెల్స్‌ వివరాలు సేకరించనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. అయితే.. ముందుగా.. ఉప్పల్‌, హయత్‌నగర్‌, హైదర్‌నగర్‌, కూకట్‌పల్లి, కేజీహెచ్‌బీకాలనీ, మియాపూర్‌, చందానగర్‌ ప్రాంతాల్లో ఈ ప్రాపర్టీ సర్వే చేయనున్నారు.

జీహెచ్‌ఎంసీలో మరో మహాత్తర కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టబోతున్నారు. జియో ఇన్ఫర్మేషన్​సిస్టమ్‌లో భాగంగా రేపటి నుంచి ఇంటింటి ప్రాపర్టీ సర్వే చేయబోతున్నారు. దానిలో భాగంగా.. గ్రేటర్‌ పరిధిలోని ఆస్తి పన్నుతోపాటు ఇంకుడు గుంతలు, సీవరేజి లైన్లు, సోలార్‌ ప్యానెల్స్‌ వివరాలు సేకరించనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. అయితే.. ముందుగా.. ఉప్పల్‌, హయత్‌నగర్‌, హైదర్‌నగర్‌, కూకట్‌పల్లి, కేజీహెచ్‌బీకాలనీ, మియాపూర్‌, చందానగర్‌ ప్రాంతాల్లో ఈ ప్రాపర్టీ సర్వే చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే శాటిలైట్‌ సర్వే పూర్తి కాగా.. ప్రస్తుతం డ్రోన్‌ సర్వే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే.. రేపటి నుంచి ఇంటింటి సర్వే చేయనున్నారు అధికారులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం

గోంగూర తింటే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..! లాభాలు తెలిస్తే అవాక్కే..

తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??

రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!