తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల ట్యూషన్ టీచర్‌తో ఓ 17 ఏళ్ల విద్యార్థి ప్రేమలో పడ్డాడు. ఆమె తిరస్కరించడంతో వేధింపులకు దిగాడు. బాధిత టీచర్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు బాలుడి ఆట కట్టించారు. టీచర్ తనను దూరం పెట్టిందనే కోపంతో బాలుడు వినూత్నగా వేధింపులకు దిగాడు. ఆ యువతి పేరిట వాళ్ల ఇంటి చిరునామాకు వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆన్‌లైన్ ఆర్డర్లు, 77 సార్లు ఓలా, ఊబర్ రైడ్లు బుక్ చేశాడు.
చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల ట్యూషన్ టీచర్‌తో ఓ 17 ఏళ్ల విద్యార్థి ప్రేమలో పడ్డాడు. ఆమె తిరస్కరించడంతో వేధింపులకు దిగాడు. బాధిత టీచర్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు బాలుడి ఆట కట్టించారు. టీచర్ తనను దూరం పెట్టిందనే కోపంతో బాలుడు వినూత్నగా వేధింపులకు దిగాడు. ఆ యువతి పేరిట వాళ్ల ఇంటి చిరునామాకు వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆన్‌లైన్ ఆర్డర్లు, 77 సార్లు ఓలా, ఊబర్ రైడ్లు బుక్ చేశాడు. తమ ఇంటికి వరుసపెట్టి వస్తున్న డెలివరీ ఏజెంట్లు, డ్రైవర్లకు సమాధానం చెప్పలేక ఆమె కుటుంబం సతమతమైంది. చివరకు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఎవరో గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి తమ కుమార్తెను వేధిస్తున్నారంటూ ఆమె తల్లిదండ్రులు జూలై 2న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ- మెయిల్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి.. రెండు సెల్‌ఫోన్లు, వైఫై రౌటర్లను సీజ్ చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచగా నిందితుడి మానసిక ఆరోగ్యం గురించి కౌన్సెలింగ్ చేయించాలని న్యాయస్థానం ఆదేశించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

