రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
మనదేశంలో జుగాడ్‌లకు కొదవేలేదు. అందుకే, దేశీ జుగాడ్‌కి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పనికిరాని వస్తువులతో అద్భుతాలను సృష్టించడంలో మనవాళ్లు ముందుంటారు. తాజాగా ఓ వ్యక్తి పనికిరాని బైకును కారులా మార్చేశాడు. ఇందులో విశేషమేముంది అనుకోకండి.. ఆ కారు రోడ్డు మీద వెళ్తుంటే సడన్‌గా చూసిన జనాలు భయంతో పరుగులు తీస్తున్నారు. జనం భయపడటానికి రీజన్ ఉంది.
మనదేశంలో జుగాడ్‌లకు కొదవేలేదు. అందుకే, దేశీ జుగాడ్‌కి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పనికిరాని వస్తువులతో అద్భుతాలను సృష్టించడంలో మనవాళ్లు ముందుంటారు. తాజాగా ఓ వ్యక్తి పనికిరాని బైకును కారులా మార్చేశాడు. ఇందులో విశేషమేముంది అనుకోకండి.. ఆ కారు రోడ్డు మీద వెళ్తుంటే సడన్‌గా చూసిన జనాలు భయంతో పరుగులు తీస్తున్నారు. జనం భయపడటానికి రీజన్ ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి కారును.. మనిషి పుర్రెలా తయారు చేశాడు. రోడ్డుమీద దొర్లుకుంటూ పుర్రె ఎదురొస్తే ఎవరు మాత్రం భయపడరు చెప్పండి. ఓ వ్యక్తి షెడ్డుకు వచ్చేసిన తన బైక్‌ను మానవ పుర్రె ఆకారంలో తయారు చేశాడు. సాధారణంగా ఏ వాహనానికైనా పొగ గొట్టం వెనకవైపు ఉంటుంది. కానీ, అతడు ఇంకాస్త భిన్నంగా ఆలోచించి.. సిగరెట్ తాగుతున్న స్టైల్‌లో ముందువైపు దానిని అమర్చాడు. బైక్ వెళ్తుంటే.. ఆ పుర్రె సిగరెట్ కాలుస్తున్నట్లుగా.. పొగ బయటకు వస్తోంది. ఎక్కడో తెలియదుగానీ, ఈ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ యువకుడి ప్రతిభకు ప్రశంసలు కురిపిస్తూ తమదైనశైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ??
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

