అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
రాజేంద్రనగర్ కోచింగ్‌సెంటర్ సెల్లార్‌లో వర్షం నీటిలో మునిగి ముగ్గురు విద్యార్ధులు చనిపోయిన ఘటనపై రగడ కొనసాగుతోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బీజేపీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఛాంబర్‌ను ముట్టడించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మేయర్ రాజీనామా చేయాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఆప్ సర్కార్ నిర్లక్ష్యం తోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. దీంతో కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోంగూర తింటే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..! లాభాలు తెలిస్తే అవాక్కే..
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు