Pulasa Fish Curry: ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
ఇది వర్షకాలం.. కొత్త గోదావరి వచ్చింది. పులస సీజన్.. పెద్దలు చెప్పినట్టు పుస్తెలమ్ముకొని అయినా పులస తినాలని ఎందుకు అంటారో పులస డిమాండ్ చూస్తే తెలుస్తుంది. ఎంత డిమాండ్ ఉంటుందో అంత టేస్టీగా కూడా ఉంటుంది. అయితే ఈ పులస వండటం కూడా అంత ఈజీ ఏం కాదు. సరైన పద్దతిలో సరైన అనుభవం కలిగిన వారి చేతిలో ఈ పులస పడితే.. అబ్బబ్బా ఏమైనా రుచికరంగా ఉంటుందా..!
ఇది వర్షకాలం.. కొత్త గోదావరి వచ్చింది. పులస సీజన్.. పెద్దలు చెప్పినట్టు పుస్తెలమ్ముకొని అయినా పులస తినాలని ఎందుకు అంటారో పులస డిమాండ్ చూస్తే తెలుస్తుంది. ఎంత డిమాండ్ ఉంటుందో అంత టేస్టీగా కూడా ఉంటుంది. అయితే ఈ పులస వండటం కూడా అంత ఈజీ ఏం కాదు. సరైన పద్దతిలో సరైన అనుభవం కలిగిన వారి చేతిలో ఈ పులస పడితే.. అబ్బబ్బా ఏమైనా రుచికరంగా ఉంటుందా..! ఈ పులస కి ఇక్కడే కాదండోయ్ యావత్ దేశంలోనే పెద్ద పెద్ద బడా స్టార్ ని సైతం ఊరిస్తుంది. ఈ పులస పులుసు కోసం ఎక్కువ ఖర్చు పెట్టి తినేవారు ఉన్నారు. అంత ఎందుకు.. పాన్ ఇండియా స్టార్ మన ప్రభాస్.. సల్మాన్ ఖాన్ సైతం ఈ పులస పులుసుకి ఫిదా అయిపోయారు. అలాంటి పులస పులుసు చేసే ఎక్స్పర్ట్ 35 ఏళ్ళ అనుభవం కలిగిన రామ రాజు తో స్పెషల్ ఇంటర్వ్యూ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

