మీకు విటమిన్ D లోపం ఉందా ?? అయితే ప్రమాదంలో పడినట్లే !!
మనిషికి విటమిన్స్ ఎంతో ముఖ్యం. అందులో విటమిన్ D(Vitamin D) చాలా ముఖ్యం. ఎందుకంటే విటమిన్ D అనగానే ముందుగా ఎముకల(Bones) ఆరోగ్యమే గుర్తుకొస్తుంది.
మనిషికి విటమిన్స్ ఎంతో ముఖ్యం. అందులో విటమిన్ D(Vitamin D) చాలా ముఖ్యం. ఎందుకంటే విటమిన్ D అనగానే ముందుగా ఎముకల(Bones) ఆరోగ్యమే గుర్తుకొస్తుంది. ఇది ఆహారం ద్వారా లభించే క్యాల్షియాన్ని శరీరం బాగా గ్రహించుకునేలా చేస్తుంది. ఇలా ఎముకలు గుల్లబారకుండా చూస్తుంది. అంతేకాకుండా రోగనిరోధకశక్తిని పెంపొందించి, ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికీ శరీరానికి సహకరిస్తుంది. నిస్సత్తువ, అలసట, నిద్రలేమి వంటి వాటినీ పోగొడుతుంది. అంతేనా? విటమిన్ డి కుంగుబాటును కూడా నివారిస్తుంది. ఉల్లాసం, ఉత్సాహం, సంతోషాన్నీ కలిగిస్తుంది. మన మెదడు(Mind) సక్రమంగా పనిచేయటానికి వివిధ న్యూరోస్టిరాయిడ్లను వాడుకుంటుంది. వీటిల్లో విటమిన్ డి ఒకటి. వెన్నుద్రవంలో, మెదడు అంతటా ఇది ఉంటున్నట్టు ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
Also Watch:
Beast: చిక్కుల్లో విజయ్ !! అక్కడ బీస్ట్ సినిమా బ్యాన్ !!
Ashok galla: ఓ సారి మహేష్ చేసిన తప్పులు చెప్పాడు..
RRR దాటికి హాలీవుడ్ షేక్ !! వరల్డ్ టాప్ రేటెడ్ ఫిల్మ్ మనదే !!